నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారాన్ని ముగించే పనిలో ఉండగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు వచ్చిన టాక్ రేంజ్ లో అయితే హోల్డ్ చేయడం లేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే విధంగా అయితే షేర్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ వెళుతుంది. ఇక ఇప్పుడు 13 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో….
శ్యామ్ సింగ రాయ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 25 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించింది. సినిమా 12 వ రోజు తో పోల్చితే 2 లక్షలు వరకు డ్రాప్ అయ్యి 12 లక్షల దాకా షేర్ ని 13 వ రోజు సొంతం చేసుకుంది. అమెరికా లో సినిమా కలెక్షన్స్…
800K మార్క్ ని అధిగామించగా సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకో 150K మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక మొత్తం మీద శ్యామ్ సింగ రాయ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒక సారి గమనిస్తే….
👉Nizam: 9.29Cr
👉Ceeded: 2.63Cr
👉UA: 2.13Cr
👉East: 1.08Cr
👉West: 84L
👉Guntur: 1.16Cr
👉Krishna: 95L
👉Nellore: 64L
AP-TG Total:- 18.72CR(31.77CR~ Gross)
Ka+ROI: 2.86Cr
OS – 3.54Cr
Total WW: 25.12CR(44CR~ Gross)
ఇవీ సినిమా టోటల్ గా 13 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్… ఆల్ మోస్ట్ మూడేళ్ళ టైం కి నాని సినిమా 25 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది.
సినిమాను మొత్తం మీద 22 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 22.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 13 రోజులు పూర్తీ అయ్యే టైం కి సినిమా మొత్తం మీద 2.62 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ గా మారబోతుంది. ఇక సంక్రాంతి వరకు సినిమా పరుగు ఇలానే కొనసాగించే అవకాశం ఉంది.