రిలీజ్ అయిన రోజు నుండి అడ్డూ అదుపూ లేకుండా ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ అన్ని చోట్లా ఓ రేంజ్ లో ఊచకోత కోసిన అల్లు అర్జున్ పుష్ప2 మూవీ 6వ వారంలో సంక్రాంతి సినిమాలు వచ్చినా కూడా ఇప్పటికీ మేజర్ సెంటర్స్ లో షేర్స్ ని సాధిస్తూ మాస్ రచ్చ చేస్తూనే ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…..
40వ రోజు భోగి పండగ అడ్వాంటేజ్ ఉండగా హిందీ లో మరోసారి మంచి జోరుని చూపించగా మిగిలిన చోట్ల కూడా ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో షేర్స్ ని రాబట్టింది. తెలుగు రాష్ట్రలలో ఉన్నంతలో 40వ రోజున మేజర్ సెంటర్స్ లో హోల్డ్ చేసిన సినిమా 11 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…
40వ రోజున హిందీ లో మరోసారి మంచి కలెక్షన్స్ ని సాధించగా వరల్డ్ వైడ్ గా 45 లక్షల షేర్ ని 1.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని మళ్ళీ కుమ్మేసింది. 40 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గని గ్రాస్ ను అందుకుంది సినిమా..ఇక సినిమా ఓవరాల్ గా 40 రోజులు పూర్తి అయ్యే టైంకి…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Pushpa 2 The Rule 40 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 103.94Cr
👉Ceeded: 35.46Cr
👉UA: 24.95Cr
👉East: 13.62Cr
👉West: 10.32Cr
👉Guntur: 16.01Cr
👉Krishna: 13.13Cr
👉Nellore: 8.17Cr
AP-TG Total:- 225.60CR(343.60CR~ Gross)
👉KA: 53.25Cr
👉Tamilnadu: 34.76Cr
👉Kerala: 7.60Cr
👉Hindi+ROI : 384.60Cr
👉OS – 127.13Cr***Approx
Total WW Collections : 832.94CR(Gross- 1,747.00CR~)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 212.94 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సినిమా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి…
Fake collections ra lucha pushpa inka break even kaledu lucha cinema vady vale piracy golanta koja pushpa