Home TRP రేటింగ్ ఎవరు మీలో కోటీశ్వరులు 6th వీక్ TRP రేటింగ్….ఇదీ రికార్డే!!

ఎవరు మీలో కోటీశ్వరులు 6th వీక్ TRP రేటింగ్….ఇదీ రికార్డే!!

871
0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెరపై 4 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన షో ఎవరు మీలో కోటీశ్వరులు ఇప్పటికే 5 వారాలను పూర్తీ చేసుకుని దిగ్విజయంగా దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు 6 వ వారం తాలుకూ రేటింగ్ లు కూడా వచ్చాయి. ఓపెన్ అవ్వడం సాలిడ్ రేటింగ్ లతో ఓపెన్ అయిన ఈ సీజన్ మొదటి మూడు వారాలు మంచి రేటింగ్ లను సొంతం చేసుకోగా తర్వాత కొంచం స్లో డౌన్ అవుతూ వస్తున్నా కానీ…

ప్రీవియస్ సీజన్స్ మిడ్ వీక్స్ తో పోల్చితే బెటర్ రేటింగ్ లను అందుకుంటుందని అంటున్నారు. లేటెస్ట్ గా 6 వ వారం రేటింగ్ లు రిలీజ్ అవ్వగా ఈ సారి 4.01 రేటింగ్ ని 6 వ వారం మొత్తం మీద సొంతం చేసుకుని 5 వ వారం తో పోల్చితే 4.7 నుండి 4 కి వచ్చింది…

ఓపెనింగ్ వీక్ 6.76 రేటింగ్ ను….రెండో వారంలో 6.48 రేటింగ్ ను…..మూడో వారంలో ఏకంగా 7.3 రేటింగ్ ను…..నాలుగో వారం లో 6.59 రేటింగ్ ను….5 వ వారం తో పోల్చితే 4.7….ఇప్పుడు 6 వ వారంలో 4 రేటింగ్ ను అందుకున్న ఈ షో వచ్చే వారం ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి… మొత్తం మీద చెప్పాలి అంటే షో కొంచం స్లో అయింది కానీ ఇది వరకు సీజన్స్ కన్నా బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here