Home న్యూస్ 14 కోట్ల టార్గెట్….7 రోజుల్లో వచ్చింది ఇది!!

14 కోట్ల టార్గెట్….7 రోజుల్లో వచ్చింది ఇది!!

2034
0

శర్వానంద్ సిద్దార్థ్ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ మహా సముద్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా మంచి అంచనాల నడుమ రిలీజ్ ను సొంతం చేసుకోగా దసరా రేసులో కుమ్ముతుంది అనుకున్న ఈ సినిమా డీసెంట్ టాక్ తో కూడా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది, పండగ టైం లో ఫ్యామిలీ ఆడియన్స్ ఇతర సినిమాలను ప్రిఫర్ చేయడంతో ఈ సినిమా కి ఎఫెక్ట్ గట్టిగానే పడింది.

Maha Samudram 1st Day Total Collections!

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అతి కష్టం మీద ఇప్పుడు మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది. సినిమా కి 7 వ రోజు 6 వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 40% వరకు డ్రాప్స్ రాగా మొత్తం మీద 10 లక్షల లోపు షేర్ ని సినిమా సొంతం చేసుకుందని సమాచారం. దాంతో సినిమా ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Maha Samudram 4 Days Total Collections!

👉Nizam: 1.93Cr
👉Ceeded: 1.15Cr
👉UA: 77L
👉East: 42L
👉West: 33L
👉Guntur: 55L
👉Krishna: 31L
👉Nellore: 26L
AP-TG Total:- 5.72CR(9.62CR~ Gross)
Ka+ROI: 22L
OS – 30L
Total WW: 6.24CR(10.90CR~ Gross)
14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 7.76 కోట్ల దూరంలో ఆగిపోయింది.

Maha Samudram 2 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here