Home న్యూస్ 9th Day F3 బాక్స్ అఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

9th Day F3 బాక్స్ అఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 మొదటి వారంలో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 8వ రోజు 77 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 9వ రోజు వీకెండ్ స్టార్ట్ అవ్వగా మేజర్ అండ్ విక్రమ్ మూవీస్ తో…

F3 Movie 1st 8 Days Total World Wide Collections!!

పోటి వలన సినిమా కొంచం స్లో డౌన్ అవుతుంది, సినిమా 8వ రోజుతో పోల్చితే ఇప్పుడు 9వ రోజు ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు రోజును ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా…

F3 Movie 5 Days Total World Wide Collections!!

ఓవరాల్ గా 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ 9 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

F3 Movie 1st WEEK (7 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here