Home న్యూస్ సినిమాలు లేక అఖండని దింపితే…టోటల్ గా ఎంత వచ్చిందంటే!!

సినిమాలు లేక అఖండని దింపితే…టోటల్ గా ఎంత వచ్చిందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ నెలని అన్ సీజన్ గా భావిస్తారు, జనాలు కూడా అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రావడం చాలా తక్కువ అవ్వడంతో కొత్త సినిమాలు అనుకున్న రేంజ్ లో రిలీజ్ అవ్వవు. కొన్ని నోటబుల్ మూవీస్ మాత్రమే రిలీజ్ అవ్వగా చాలా థియేటర్స్ ఖాళీగానే ఉండటంతో థియేటర్స్ ఫీడ్ కోసం పాత సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు… రీసెంట్ గా బాలయ్య లేటెస్ట్ మూవీ…

Akhanda 15 Days Total Collections

అఖండని రీ రిలీజ్ చేయగా లిమిటెడ్ రీ రిలీజ్ లో కూడా థియేటర్స్ లో మినిమమ్ ఆక్యుపెన్సీతో సినిమా డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని చెప్పాలి. ఆల్ మోస్ట్ 4 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని మొదటి రోజుల్లో…

Akhanda 11 Days Total Collections

అందుకున్న అఖండ ఇప్పుడు ఈ వీక్ కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఆల్ మోస్ట్ స్లో అవ్వగా ఉన్నంతలో అటూ ఇటూగా 10 లక్షల లోపు కలెక్షన్స్ ని అందుకుని థియేటర్స్ ఫీడ్ కి సహాయ పడింది అని చెప్పాలి. ఉన్నంతలో రీ రిలీజ్ లో లిమిటెడ్ థియేటర్స్ లో…

Akhanda 3 Weeks(21 Days) Total Collections

ఇవి డీసెంట్ నంబర్స్ అని చెప్పాలి. ఓవరాల్ గా 75 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించిన అఖండ రీ రిలీజ్ లో కొత్త సినిమాలు వచ్చే వరకు థియేటర్ ఓనర్స్ కి ఇలా రీసెంట్ హిట్స్ అండ్ ఓల్డ్ మూవీస్ రీ రిలీజ్ లు కొంత థియేటర్స్ ఫీడ్ కి ఉపయోగ పడుతున్నాయి. వచ్చే వారంలో కొంచం నోటబుల్ మూవీస్ రిలీజ్ అవుతూ ఉండటంతో జనాలు థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉంది.

Akhanda 19 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here