Home న్యూస్ అక్కడ ఫ్లాఫ్ చేశారు…ఇక్కడ నంబర్ 1 ప్లేస్ తో దూసుకు పోతుంది!!

అక్కడ ఫ్లాఫ్ చేశారు…ఇక్కడ నంబర్ 1 ప్లేస్ తో దూసుకు పోతుంది!!

0

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది. పాజిటివ్ టాక్ ఉన్నా ఆడియన్స్ థియేటర్స్ కి రాకుండా సినిమాను ఫ్లాఫ్ చేశారు…. మంచి టాక్ ఉన్నా కానీ జనాలు థియేటర్స్ కి రాలేదు.

దాంతో ఫ్లాఫ్ అయిన అంటే సుందరానికీ సినిమా ఆడియన్స్ ముందుకు డిజిటల్ లో రిలీజ్ అయింది, రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో సినిమా డిజిటల్ లో రిలీజ్ అవ్వగా అక్కడ నాని రాంపేజ్ ని చూపిస్తూ దూసుకు పోతున్నాడు. మూవీస్ కేటగిరీలో సినిమా ఇప్పుడు టాప్ ప్లేస్ లో…

Ante Sundariniki 2 WEEKS (14 Days) Total World Wide Collections!!

ట్రెండ్ అవుతూ దూసుకు పోతుంది, నాని ప్రీవియస్ మూవీ శ్యామ్ సింగరాయ్ కూడా ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయిన అంటే సుందరానికీ సినిమా డిజిటల్ లో మాత్రం నంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

Ante Sundariniki Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here