ఉదయం 9 గంటలకు టీసర్ రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇలా న్యూస్ తెలిసిందే లేదో సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు అభిమానులు. ఇండియాలో టాప్ 4 ప్లేసులో ట్రెండ్ అవుతున్న అరవింద సమేత టీసర్ హాష్ టాగ్….
వరల్డ్ వైడ్ గాను టాప్ 35 లో ట్రెండ్ అవుతుండటం విశేషం. మొత్తం మీద ఎన్టిఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా రికార్డుల భీభత్సం మొదలు పెట్టగా 15 నా ఈ భీభత్సం ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ ఇప్పుడు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.