Home న్యూస్ టాప్ ప్లేస్ కి పోటి….పంబ రేపుతున్న బాలయ్య!!

టాప్ ప్లేస్ కి పోటి….పంబ రేపుతున్న బాలయ్య!!

1634
0

టాలీవుడ్ లో సడెన్ గా కొన్ని టీసర్ ల మధ్య పోటి తీవ్ర తరం అయింది, బెంచ్ మార్క్ నంబర్స్ ని క్రాస్ చేసే టైం లో కొన్ని సినిమాలు ఆ నంబర్ కి చేరువగా రావడం తర్వాత ఒకటి తర్వాత అధిగమించి దుమ్ము లేపడం తో మొత్తం మీద టాప్ లేపే టీసర్ ఏది అంటూ చర్చలు మొదలు అవ్వగా అల్లు అర్జున్ పుష్ప ఇంట్రో టీసర్ సడెన్ గా వ్యూస్ సాలిడ్ గా పెరిగి…

ఇప్పుడు ఏకంగా 60 మిలియన్ వ్యూస్ మార్క్ ని కూడా అందుకుని టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి 60 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న టీసర్ గా సంచలనం సృష్టించగా ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ టీసర్ 50 మిలియన్ మార్క్ ని అందుకున్న తర్వాత…

స్లో డౌన్ అవ్వగా ఇక రీసెంట్ గా వచ్చినా జెట్ స్పీడ్ తో సీనియర్ హీరోల్లో కొత్త రికార్డులు సృష్టించి ఏకంగా టాలీవుడ్ టాప్ వ్యూస్ టీసర్ లలో చోటు సొంతం చేసుకుని తర్వాత 50 మిలియన్ వ్యూస్ ని అత్యంత వేగంగా అందుకున్న బాలయ్య అఖండ టీసర్ ప్రస్తుతం టాప్ 2 ప్లేస్ లో ఉంది….

53 మిలియన్ వ్యూస్ ని అత్యంత వేగంగా సొంతం చేసుకున్న అఖండ టీసర్ టాప్ ప్లేస్ కి పోటి పడుతుంది ఇప్పుడు పుష్ప టాప్ ప్లేస్ లో ఉండగా బాలయ్య టీసర్ కి కూడా రోజు స్టడీగా వ్యూస్ వస్తున్నాయి. దాంతో లాంగ్ రన్ లో పుష్ప రికార్డులను అఖండ అందుకునే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు. మొత్తం మీద సీనియర్ హీరో అయినా…

కుర్ర హీరోలకి ధీటుగా బాలయ్య అఖండ సరికొత్త సంచలనాలను సృష్టించి ఊచకోత కోసింది. ఇక టాప్ ప్లేస్ ని అందుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్న అఖండ ఎన్ని రోజుల్లో ఈ రికార్డ్ ను అందుకునే అవకాశం ఉందో చూడాలి ఇక… సినిమా రిలీజ్ కి ఇంకా టైం ఉంది కాబట్టి రిలీజ్ టైం కి మరిన్ని బెంచ్ మార్కులను ఈ టీసర్ లు అందుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here