బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ సెన్సేషన్ శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ డాన్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ దూసుకు పోతుంది, సినిమా కి అక్కడ వస్తున్న కలెక్షన్స్ ఆల్ మోస్ట్ స్టార్ హీరోల రేంజ్ కి ఈక్వల్ అనిపించేలా ఉండటం విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా చాలా సైలెంట్ గా తెలుగు లో డబ్ అయ్యి ఇక్కడ కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
తెలుగు లో సినిమాను మొత్తం మీద 1.30 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా 1.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది, మొత్తం మీద 10 రోజుల్లో సినిమా 1.71 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా మిగిలిన 8 రోజుల్లో మరో 41లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.
ఒకసారి 18 రోజుల తెలుగు డబ్బింగ్ వర్షన్ కలెక్షన్స్ ని గమనిస్తే…..
👉Nizam: 82L
👉Ceeded: 29L
👉UA: 34L
👉East: 18L
👉West: 12L
👉Guntur: 14L
👉Krishna: 13L
👉Nellore: 10L
AP-TG Total:- 2.12CR(4.25CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా తెలుగు లో సాధించిన కలెక్షన్స్…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే….
👉Tamilnadu – 78.75Cr
👉Telugu States – 4.25Cr
👉Karnataka- 5.15Cr
👉Kerala+ROI – 2.55CR~
👉Overseas – 22.85Cr(Approx)
Total WW collection – 113.55CR Approx
10 రోజుల తర్వాత సినిమా ఆల్ మోస్ట్ 28.45 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు…
మొత్తం మీద సినిమాను 43 కోట్ల రేంజ్ రేటుకి అమ్మినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇక సినిమా టోటల్ గా 18 రోజుల్లో సాధించిన టోటల్ షేర్ 57.50 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా… 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 13.50 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.