Home టోటల్ కలెక్షన్స్ ఉప్పెన టోటల్ కలెక్షన్స్…చరిత్రకెక్కిన రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ఇవి!!

ఉప్పెన టోటల్ కలెక్షన్స్…చరిత్రకెక్కిన రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ఇవి!!

2173
0

బాక్స్ ఆఫీస్ దగ్గర డెబ్యూ మూవీ తోనే సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేసిన సినిమాగా ఉప్పెన సినిమా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోతుంది, ఫిబ్రవరి నెలలో హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ కి గాను హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి మరో సంచలనం సృష్టించగా వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ…

Uppena 12 Days Total World Wide Collections

ఏమాత్రం జోరు తగ్గకుండా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోయిన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది, చరిత్రలో నిలిచి పోయే విధంగా డెబ్యూ మూవీ తోనే 50 కోట్ల షేర్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి సంచలనం సృష్టించిన ఈ సినిమా..

Uppena 13 Days Total World Wide Collections

బిజినెస్ మీద 30 కోట్లకు పైగా ప్రాఫిట్ ను కూడా సొంతం చేసుకుని మరో సంచలనం సృష్టించింది, సినిమా ఓవర్సీస్ మార్కెట్ అనుకూలంగా ఉండి ఉంటే అవలీలగా 56 నుండి 60 కోట్ల రేంజ్ కి వెళ్లి ఉండేది అని చెప్పొచ్చు. సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి…

Uppena 14 Days Total World Wide Collections

టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 15.63Cr
👉Ceeded: 7.80Cr
👉UA: 8.58Cr
👉East: 5.08Cr
👉West: 2.63Cr
👉Guntur: 3.01Cr
👉Krishna: 3.21Cr
👉Nellore: 1.78Cr
AP-TG Total:- 47.72CR(78.40Cr Gross~)
Ka+ROI – 2.38Cr
Os – 1.42Cr
Total – 51.52Cr(85Cr~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ లెక్క.

Uppena 16 Days Total World Wide Collections

సినిమాను టోటల్ గా 20.5 కోట్లకు అమ్మగా 21 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యాక 30.52 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా పరుగును పూర్తీ చేసుకుని ఇండియా లోనే డెబ్యూ హీరో మూవీ తో హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న సినిమాగా కూడా రికార్డ్ సృష్టించింది.

Uppena 15 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here