“మజిలి” కొత్త పోస్టర్

0
117

అక్కినేని నాగ చైతన్య సమంత ల కాంబినేషన్ తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మజిలి. మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు ఈ సమ్మర్ లో రాబోతున్న ఈ సినిమా పై క్రేజ్ అండ్ బజ్ బాగానే ఉన్నాయని చెప్పాలి.

ఇక ఒక్కొటిగా సినిమా పాటలను రిలీజ్ చేయబోతుండగా నాగ చైతన్య మరియు సమంతలు కలిసి ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. యంగ్ ఏజ్ లో క్రికెట్ లో ఎదో సాధించాలి అని భావించే హీరో తర్వాత కారణాల వల్ల క్రికెట్ కి దూరంగా ఉంటాడు.

పెళ్లి అయిన తర్వాత తన కోపాన్ని భార్య పై చూపెడుతూ ఉంటాడు, అలాంటి వ్యక్తి ఎలా మారాడు అన్నది ఓవరాల్ గా సినిమా స్టొరీ లైన్ అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here