యాత్ర టోటల్ కలెక్షన్స్…అలా ఫ్లాఫ్…ఇలా సెమీ హిట్!

0
159

     స్వర్గీయ Y S R గారి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యాత్ర రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకోగా వీకెండ్ లో మంచి వసూళ్లు అందుకున్న ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయినా మొత్తంగా మొదటి వారం లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 7.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా తర్వాత టోటల్ రన్ లో సాధించిన…

కలెక్షన్స్ లెక్కలు తేలాయి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 13.4 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని ఓన్ రిలీజ్ తో కలిసి సొంతం చేసుకోగా టార్గెట్ 14.4 కోట్లు అవ్వగా ఓన్ రిలీజ్ ని పక్కకు పెడితే 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా…

11 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి… నైజాం -1.55 – సీడెడ్-1.61 – నెల్లూరు-0.41 – కృష్ణా-0.61 – గుంటూరు-1.12 – వైజాగ్- 0.57 – తూ.గో జిల్లా- 0.40 –  ప.గో జిల్లా- 0.42 – ఆంధ్రా – నైజాం కలుపుకుని రూ.6.7 కోట్ల షేర్ వసూలైంది.

కేరళ  -0.70 – కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 0.55 లక్షలు ఇక ఓవర్సీస్ – 0.95 – ఇతర చోట్ల నుంచి వసూలైంది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా  రూ.8.9 కోట్ల షేర్ దక్కింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా యాత్ర సినిమా గ్రాస్ 16 కోట్ల మార్క్ ని అందుకుందని సమాచారం.

సినిమా ఓన్ రిలీజ్ లెక్కలోకి తీసుకుంటే టార్గెట్ కి 2.1 కోట్ల దూరంలో ఎబో యావరేజ్ టు సెమీ హిట్ గా నిలుస్తుంది యాత్ర, ఓన్ రిలీజ్ కూడా లెక్క లోకి తీసుకుంటే 14.4 కోట్ల టార్గెట్ కి 5.5 కోట్ల దూరం లో ఆగి ఫ్లాఫ్ గా నిలుస్తుంది యాత్ర… మొత్తం మీద సినిమా క్లీన్ హిట్ గా మాత్రం నిలవలేక పోయింది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!