Home న్యూస్ రామరాజు ఫర్ భీమ్ టీసర్ 24 గంటల రికార్డ్ టార్గెట్లు ఇవే…!!

రామరాజు ఫర్ భీమ్ టీసర్ 24 గంటల రికార్డ్ టార్గెట్లు ఇవే…!!

1141
1

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో భారీ ఎత్తున రూపొందుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్, ఇయర్ మొదట్లో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇంట్రో టీసర్ 1 ని రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరి పోయే రేంజ్ లో రాగా సోషల్ మీడియా లో రికార్డ్ లైక్స్ తో సెన్సేషన్ ని కూడా క్రియేట్ చేసింది ఆ టీసర్…

తర్వాత ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ఆల్ మోస్ట్ 6 నెలల కి పైగా టైం తీసుకుని ఇప్పుడు ఎట్టకేలకు 22 న ఉదయం 11 గంటలకు సినిమా టీసర్ 2 ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా యూట్యూబ్ లో సంచలన రికార్డులను…

తిరగ రాయాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాగా టీసర్ మొత్తం మీద 24 గంటల్లో ఇటు హైయెస్ట్ వ్యూస్ ని అటు హైయెస్ట్ లైక్స్ ని టార్గెట్ గా పెట్టుకుని బ్రేక్ చేయాలనీ ట్రై చేస్తుందని చెప్పొచ్చు. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అన్నది 24 గంటల తర్వాత అందరికీ తెలుస్తుంది.

ఒకసారి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ టీసర్లను గమనిస్తే
👉#SarileruNeekevvaru – 14.64 Mil+
👉#Saaho- 12.94 Mil
👉#Maharshi – 11.14Mil
ఇవి టాప్ 3 లో ఉన్న టీసర్ లు… వ్యూస్ పరంగా కొత్త రికార్డులు నమోదు అవ్వాలి అంటే ఆర్ ఆర్ ఆర్ టీసర్ మరింత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి… ఆల్ మోస్ట్ 15 మిలియన్స్ టార్గెట్ ఇదని చెప్పొచ్చు.

ఇక లైక్స్ పరంగా టాప్ 3 హైయెస్ట్ లైక్స్ ని 24 గంటల్లో సాధించిన టీసర్లను గమనిస్తే
👉#BheemForRamaraju – 494K Likes
👉#Saaho- 455K
👉#Agnyaathavaasi -412K
లైక్స్ పరంగా తమ రికార్డ్ ను తామే బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతుంది ఈ టీసర్. మరి మొత్తం మీద ఈ రికార్డులు బ్రేక్ అయ్యి కొత్త రికార్డులు నమోదు అవుతాయో లేవో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here