Home గాసిప్స్ 30 కోట్ల ఆఫర్….రామ్ చరణ్ షాకింగ్ ఆన్సర్!

30 కోట్ల ఆఫర్….రామ్ చరణ్ షాకింగ్ ఆన్సర్!

1095
0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మిగిలిన హీరోలలా ఈ లాక్ డౌన్ టైం లో కొత్త సినిమాలు ఏవి కూడా కమిట్ అవ్వలేదు.. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఏ సినిమా చేస్తాడు అన్నది ఇప్పటికీ అఫీషియల్ అప్ డేట్ లేదు…. మిగిలిన హీరోలు అందరూ కూడా ఒకటికి మించి సినిమాలను కమిట్ అవుతూ వస్తున్నారు, ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ కూడా రెండు మూడేళ్ళ వరకు…

సినిమాలను కమిట్ అయ్యాడు కానీ రామ్ చరణ్ విషయానికి వస్తే మాత్రం ఆచార్య లో చేసే స్పెషల్ రోల్ తప్పితే మరెలాంటి కమిట్ మెంట్ పై అఫీషియల్ అప్ డేట్ లేదు… రీసెంట్ గా మోహన్ రాజా డైరెక్షన్ లో… సినిమా కమిట్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమా కాకుండా మరో నిర్మాత  భారీ ఆఫర్ తో రామ్ చరణ్ ని అప్రోచ్ అయ్యారట. ఆల్ మోస్ట్ 30 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఆఫర్ ని ఒక డైరెక్టర్ చెప్పిన కథని వినమని రామ్ చరణ్ కి పంపించడం కూడా జరిగిందట. కథ విన్న రామ్ చరణ్…

నచ్చలేదని ఆ ఆఫర్ ని నో చెప్పారని సమాచారం… ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అన్నది ఇప్పటి వరకు కన్ఫాం చేసుకొని రామ్ చరణ్ రీసెంట్ టైం లో చాలా కథలనే ఇలా రిజల్ట్ చేస్తూ వచ్చారు, వచ్చిన వాటిలో ఇలా రెమ్యునరేషన్ తో సహా భారీ ఆఫర్ రావడం ఇదే హైయెస్ట్ కాగా….

ఆ ఆఫర్ ని కూడా రిజల్ట్ చేసిన రామ్ చరణ్ ఎలాంటి సినిమా తో ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఫ్యాన్స్ ని సాటిస్ ఫై చేస్తాడు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది… ఇక మోహన్ రాజా డైరెక్షన్ లో సినిమా గురించిన విశేషాలు మాత్రం ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here