Home న్యూస్ 3rd డే టాప్ కలెక్షన్స్ మూవీస్….సరిపోదా శనివారం ఏ ప్లేస్ లో ఉందంటే!!

3rd డే టాప్ కలెక్షన్స్ మూవీస్….సరిపోదా శనివారం ఏ ప్లేస్ లో ఉందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో బిగ్ రిలీజ్, మంచి పాజిటివ్ ను సొంతం చేసుకున్నా కూడా ఓపెనింగ్స్ పరంగా మాస్ రచ్చ చేయడం ఖాయం అనుకున్నా కూడా ఓవరాల్ గా కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా…

ఎట్టకేలకు 3వ రోజు మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించింది, ఓవరాల్ గా సినిమా టాక్ కి ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సాధించేది కానీ, తీవ్రమైన వర్షాల ఎఫెక్ట్ దెబ్బ కొట్టినా కూడా సినిమా మొదటి రోజుతో కంపేర్ చేస్తే సినిమా 1.2 కోట్ల రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా మూడో రోజు ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అయ్యి…

ఓవరాల్ గా 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 4.68 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది, వర్షాలు ఇబ్బంది పెట్టకుండా ఉండి ఉంటే సినిమా 5 కోట్లు ఆ పైన షేర్ ని సొంతం చేసుకుని ఉండేది. ఇక ఓవరాల్ గా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా 3వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో టాప్ 9 ప్లేస్ లో నిలిచింది సరిపోదా శనివారం మూవీ…

Saripodhaa Sanivaaram Movie 3 Days Total WW Collections!

మొదటి 2 రోజుల్లో పెద్దగా జోరు చూపించక పోయినా మూడో రోజు జోరు పెంచింది ఈ సినిమా. ఒకసారి మూడో రోజు టాప్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే…

Day 3 AP-TG Top collections for Medium Range Movies
👉#Uppena – 8.26Cr
👉#TilluSquare – 7.44Cr
👉#DASARA – 6.73Cr
👉#Virupaksha – 5.77CR
👉#HanuMan- 5.70CR
👉#Kushi- 5.68Cr
👉#LoveStory- 5.19Cr
👉#Bimbisara- 5.02CR
👉#SaripodhaaSanivaaram – 4.68CR******
👉#iSmartShankar: 4.32Cr
👉#Bheeshma: 4.31Cr

మొత్తం మీద మీడియం రేంజ్ మూవీస్ లో టాప్ 9 ప్లేస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక నాలుగో రోజు కూడా సండే అడ్వాంటేజ్ తో ఎక్స్ లెంట్ గా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి, ఇక మూడో రోజు ఉప్పెన మూవీ సాధించిన కలెక్షన్స్ రికార్డ్ ను ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి ఇప్పుడు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here