2020 సంక్రాంతి సీజన్ ముగిసింది, 2 పెద్ద తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో చరిత్ర తిరగరాసే కలెక్షన్స్ ని సాధించి సంచలనం సృష్టించాయి. ఈ క్రమం లో తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ షేర్ ని అతి తక్కువ సమయమ్ లో అందుకుని రికార్డులు కూడా క్రియేట్ చేశాయి. బాహుబలి సిరీస్ లో మొదటి పార్ట్ 2 వారాల్లో 150 కోట్ల రేంజ్ షేర్ ని తెలుగు వర్షన్ ని గాను అందుకుంది.
ఇక రెండో పార్ట్ వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ కి గాను ఏకంగా 290 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయగా ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి టైం లో రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠ పురం లో సినిమాలు 2 వారాల టైం లో ఏకంగా 265.79 కోట్ల షేర్ ని సాధించి నాన్ బాహుబలి రికార్డ్ కలెక్షన్స్ ని అందుకున్నాయి.
ముందుగా 2 వారాలు పూర్తీ చేసుకున్న సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 35.18Cr
?Ceeded: 14.60Cr
?UA: 18.02Cr
?East: 10.57Cr
?West: 6.93Cr
?Guntur: 9.30Cr
?Krishna: 8.27Cr
?Nellore: 3.75Cr
AP-TG Total:- 106.62CR??
Ka: 7.23Cr
ROI: 1.78Cr
OS: 11.54Cr
Total: 127.17CR(203.90Cr~ Gross)
ఇక 13 రోజులు పూర్తీ చేసుకున్న అల వైకుంఠ పురం లో కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 36.21Cr
?Ceeded: 16.40Cr
?UA: 17.21Cr
?East: 9.91Cr
?West: 7.88Cr
?Guntur: 9.88Cr
?Krishna: 9.54Cr
?Nellore: 3.97Cr
AP-TG Total:- 111.00CR??
Ka: 8.34Cr
Kerala: 1.15Cr
ROI: 1.35Cr
OS: 16.78Cr
Total: 138.62CR(220.80Cr~ Gross)
మొత్తం మీద రెండు సినిమాలు కలిపి 14 రోజుల టైం లో ఏకంగా 265.79 కోట్ల షేర్ ని రాబట్టగా గ్రాస్ 424 కోట్ల మార్క్ ని అధిగమించింది. దాంతో ఓవరాల్ గా సంక్రాంతి సీజన్ పొటెన్షల్ ఇప్పుడు ఈజీగా 280 కోట్ల రేంజ్ లో ఉంటుందని మిగిలిన సినిమాల కలెక్షన్స్ ని కూడా కలుపుకుంటే చెప్పొచ్చు. అంటే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తో చరిత్ర తిరగరాయోచ్చు. ఇక వచ్చే ఇయర్ రచ్చ మరింత పీక్స్ కి వెళ్ళే అవకాశం ఉంది.
Good collection