T2B Live

Box office India - Tollywood - Bollywood - Box Office Reports

టెంపర్ రీమేక్ టీసర్ వచేస్తుంది!

 



యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో రీబర్త్ లాంటి మూవీ టెంపర్… అప్పటి వరకు రొటీన్ మూవీస్ చేస్తూ వస్తున్న ఎన్టీఆర్ తనని తానూ పూర్తిగా మార్చుకుని ప్రేక్షకుల ముందుకు టెంపర్ తో వచ్చి అప్పటి నుండి నాన్ స్టాప్ గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఆ సినిమా రీసెంట్ గా బాలీవుడ్ లో సింబా పేరు తో రీమేక్ అయ్యి అల్టిమేట్ విజయాన్ని సొంతం చేసుకుని సత్తా చాటింది.

ఇక ఇప్పుడు తమిళ్ లో రీమేక్ కాబోతున్న ఈ సినిమా ను విశాల్ అక్కడ అయోగ్య పేరుతొ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ రోజు సినిమా అఫీషియల్ టీసర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు సమాచారం. టెంపర్ కథ లోని మెయిన్ పాయింట్ ని అలాగే ఉంచి…

సెకెండ్ ఆఫ్ లో చాలా మార్పులు చేర్పులు చేసి రిలీజ్ చేయబోతున్నారట. సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం. హిందీ లో రీమేక్ సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు తమిళ్ లో సినిమా ఫేట్ ఎలా ఉంటుంది అన్నది అందరి లోను ఆసక్తి రేపుతుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Related Articles

Post A Comment

avatar

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE