యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్… బాక్స్ ఆఫీస్ దగ్గర వాలంటైన్స్ డే వీకెండ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకోగా తర్వాత ఎ దశలో కూడా టార్గెట్ ని అందుకునే దిశగా అడుగులు వేయలేక పోయింది. దాంతో పరుగును త్వరగానే ముగించిన సినిమా ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో భారీ బిజినెస్ ని…
అందుకుని సత్తా చాటినా కానీ ఆ బిజినెస్ లో సగం కూడా రికవరీ చేయలేక భారీ డిసాస్టర్ గా పరుగును ముగించి షాక్ ఇచ్చింది ఈ సినిమా. దాంతో విజయ్ దేవరకొండ ఖాతాలో మరో భారీ ఫ్లాఫ్ గా ఈ సినిమా నిలిచినట్లు అయింది.
సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే…
?Movie Business: 30.50Cr~
?Break Even: 31.20cr~
?AP TG Total Share: 8.18Cr
?Total WW Share: 9.86cr
?Total Gross: 16.69Cr
?Total Loss: 20.64Cr Loss From Business
?Movie Verdict: (Double Disaster+)
ఇక సినిమా టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే
?Nizam: 4.11Cr
?Ceeded: 74L
?UA: 86L
?East: 54L
?West: 42L
?Guntur: 71L
?Krishna: 50L
?Nellore: 30L
AP-TG Total:- 8.18CR
?Ka & ROI: 0.70Cr
?OS: 0.98L
Total WW: 9.86CR(16.69Cr Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ పూర్తీ అయ్యే సమయం లో సాధించిన కలెక్షన్స్ రిపోర్ట్స్…
మొత్తం మీద సినిమా ను 30.5 కోట్ల భారీ రేటు కి అమ్మితే 31.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో 10 కోట్లు కూడా అందుకోలేక ఫైనల్ గా 20.64 కోట్ల లాస్ ని బిజినెస్ లో సొంతం చేసుకుని డబుల్ డిసాస్టర్ ప్లస్ గా పరుగును ముగించింది.