Home న్యూస్ 85 ఔట్…ఈ సినిమా ఊపు మరో లెవల్….టోటల్ 17 డేస్ కలెక్షన్స్!

85 ఔట్…ఈ సినిమా ఊపు మరో లెవల్….టోటల్ 17 డేస్ కలెక్షన్స్!

861
0

బాక్స్ ఆఫీస్ దగ్గర శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ డాక్టర్ రెండు వారాల తర్వాత మూడో వారంలో అడుగు పెట్టినా కానీ సాలిడ్ కలెక్షన్స్ జోరు ని ఏమాత్రం ఆపడం లేదు, సినిమా 16 వ రోజు హాలిడే అడ్వాంటేజ్ తో 11 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా 17 వ రోజు వర్కింగ్ డే అయినా కానీ హోల్డ్ చేసి 6 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది.

దాంతో సినిమా టోటల్ 17 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 64L
👉Ceeded: 35L
👉UA: 36L
👉East: 22L
👉West: 16L
👉Guntur: 22L
👉Krishna: 23L
👉Nellore: 10L
AP-TG Total:- 2.28CR(4CR~ Gross)
1.6 కోట్ల టార్గెట్ కి సినిమా 68 లక్షల ప్రాఫిట్ తో దూసుకు పోతుంది…

సినిమా ఇక్కడే కాదు, తమిళనాడులో ఇప్పటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని అందుకుంటూ తమిళనాడు లో శివ కార్తికేయన్ కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవగా 17 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ 85.3 కోట్ల గ్రాస్ ను 44.8 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుని బిజినెస్ మీద ఆల్ మోస్ట్ 7.8 కోట్ల మేర ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here