Home న్యూస్ రాక్షసుడు ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…అనుకున్నదొక్కటి…వచ్చిందొకటి!!

రాక్షసుడు ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…అనుకున్నదొక్కటి…వచ్చిందొకటి!!

1274
0

     బాక్స్ ఆఫీస్ దగ్గర 5 ఏళ్లుగా నికార్సయిన మంచి పాజిటివ్ టాక్ ఉన్న సినిమా కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్, ఎట్టకేలకు లేటెస్ట్ మూవీ రాక్షసుడు సినిమా తో అంచనాలను అందుకున్నాడు, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సినిమా కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తుంది అనుకున్నా సినిమా ఓవరాల్ గా ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ మాత్రం ఒకింత అంచనాలను అందుకునే విధంగా లేవనే చెప్పాలి. అయినా కానీ మూవీ జానర్ కి….

డీసెంట్ వసూళ్ళ ని సినిమా సాధించింది. మొదటి రోజు మొత్తం మీద సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 2.5 కోట్ల రేంజ్ లో వసూళ్ళ ని వరల్డ్ వైడ్ గా సుమారు 3 కోట్ల దాకా షేర్ ని అవలీలగా అందుకుంటుంది అనుకున్నా మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి…

Nizam – 65L
Ceded – 31L
UA – 34L
Krishna – 13L
Guntur – 23L
West – 12.5L
East – 14L
Nellore – 6.3L
APTG- 1.99Cr
Ka & ROI – 13L
Os – 20L
Day 1 Total – 2.33Cr ఇదీ మొత్తం మీద రాక్షసుడు సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్…

సినిమా కి మొదటి రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలలో చాలా ఏరియాల్లో వర్షాలు కొద్దిగా ఎదురు దెబ్బ కొట్టగా మాస్ సెంటర్స్ లో సినిమా కి ఫస్ట్ డే కలెక్షన్స్ ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో అయితే రాలేదు. దాంతో ఆ ఇంపాక్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ పై పడిందని చెప్పొచ్చు.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 17.2 కోట్ల వరకు షేర్ ని సాధించాల్సి ఉంటుంది, సినిమా టాక్ బాగుండటం తో రానున్న రోజుల్లో సినిమా చాలా సాలిడ్ గా హోల్డ్ చేస్తేనే ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఉంటుంది.. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here