Home న్యూస్ సీటిమార్ 22 డేస్ టోటల్ కలెక్షన్స్!

సీటిమార్ 22 డేస్ టోటల్ కలెక్షన్స్!

1457
1

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను పూర్తీ చేసుకుని నాలుగో వారం లో ఎంటర్ అయిన గోపీచంద్ లేటెస్ట్ మూవీ సీటిమార్ తెలుగు రాష్ట్రాలలో 4 వ వారాన్ని అటూ ఇటూగా 70 థియేటర్స్ లో కొనసాగిస్తుంది, థియేటర్స్ కౌంట్ భారీగా తగ్గినా కానీ ఇప్పటికీ సినిమా ఎంతో కొంత షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటూ వస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి. సినిమా 21 వ రోజున మొత్తం మీద…

3 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా 22 వ రోజు మరో 2 లక్షల దాకా షేర్ ని అందుకుంది. చాలా సెంటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయినా మాస్ ఆడియన్స్ ఈ సినిమా కి వెళుతున్నారు. దాంతో వచ్చిన షేర్ తక్కువే అయినా స్టడీగా కలెక్షన్స్ వస్తున్నాయి.

మొత్తం మీద 22 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.74Cr
👉Ceeded: 2.02Cr
👉UA: 1.51Cr
👉East: 1.07Cr
👉West: 65L
👉Guntur: 1.10Cr
👉Krishna: 64L
👉Nellore: 54L
Total AP TG: 10.28CR(17.33CR~ Gross)
👉KA+ROI: 44L
👉OS: 11L~(No release in USA)
TOTAL Collections: 10.82CR(18.48CR~ Gross)
12 కోట్ల బ్రేక్ ఈవెన్ కి ఇంకా 1.18 కోట్ల దూరంలో ఉంది సీటిమార్ సినిమా..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here