Home న్యూస్ 96.35 కోట్ల మాస్…24వ రోజు డబుల్ గ్రోత్….24 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్!

96.35 కోట్ల మాస్…24వ రోజు డబుల్ గ్రోత్….24 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సూపర్బ్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన సూపర్ హిట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా, నాలుగో వీకెండ్ లో మరోసారి గ్రోత్ ని చూపించడం మొదలు పెట్టగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…

24వ రోజు సినిమా డబుల్ గ్రోత్ ని తెలుగు రాష్ట్రాల్లో చూపించి మాస్ రచ్చ చేసింది. సినిమా 23వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 24వ రోజున ఏకంగా డబుల్ రేంజ్ లో గ్రోత్ ని చూపించిన సినిమా 19 లక్షల రేంజ్ లో షేర్ ని దక్కించుకుని దుమ్ము లేపింది.

కానీ వరల్డ్ వైడ్ గా మాత్రం స్లో డౌన్ అయిన సినిమా ఓవరాల్ గా 24వ రోజున 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు టోటల్ గా 24 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Saripodhaa Sanivaaram Movie 24 Days Total WW Collections!

Saripodhaa Sanivaaram Movie 24 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 15.12Cr
👉Ceeded: 3.95Cr
👉UA: 3.96Cr
👉East: 2.08Cr
👉West: 1.61Cr
👉Guntur: 1.86Cr
👉Krishna: 1.85Cr
👉Nellore: 1.38Cr
AP-TG Total:- 31.81CR(54.40CR~ Gross)
👉Ka+Tamil+ROI: 7.19Cr
👉OS: 12.38Cr***
Total WW Collections:- 51.38CR(96.35CR~ Gross)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 24 రోజుల్లో 9.38 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో సినిమా లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.

Saripodhaa Sanivaaram Movie 22 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here