Home న్యూస్ సరిపోదా శనివారం 26 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

సరిపోదా శనివారం 26 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

సాలిడ్ కలెక్షన్స్ తో నాలుగో వీకెండ్ వరకు మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోయిన సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా, బ్రేక్ ఈవెన్ ని దాటేసి మంచి లాభాలను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచి మాస్ రచ్చ చేసింది. సినిమాకి మొదటి వారంలో భారీ వర్షాలు ఇబ్బంది పెట్టకుండా ఉండి ఉంటే…

సినిమా జోరు ఇంకా ఎక్కువగానే ఉండేది అని చెప్పాలి. అయినా కూడా లాంగ్ రన్ లో మంచి జోరు చూపించి బ్రేక్ ఈవెన్ ని దాటేసిన సినిమా ఇప్పుడు 97 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి బ్రేక్ ఈవెన్ మీద మంచి లాభాలను సొంతం చేసుకుంది ఇప్పుడు.

ఓవరాల్ గా 26వ రోజున వర్కింగ్ డే లో కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగ వరల్డ్ వైడ్ గా పర్వాలేదు అనిపించిన సినిమా ఇప్పుడు ఓవరాల్ గా 26 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Saripodhaa Sanivaaram Movie 26 Days Total WW Collections!

Saripodhaa Sanivaaram Movie 26 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 15.26Cr
👉Ceeded: 3.99Cr
👉UA: 4.00Cr
👉East: 2.09Cr
👉West: 1.62Cr
👉Guntur: 1.87Cr
👉Krishna: 1.86Cr
👉Nellore: 1.39Cr
AP-TG Total:- 32.08CR(55.00CR~ Gross)
👉Ka+Tamil+ROI: 7.20Cr
👉OS: 12.41Cr***
Total WW Collections:- 51.69CR(97.15CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 9.69 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Saripodhaa Sanivaaram Movie 24 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here