Home న్యూస్ 27 డేస్ సరిపోదా శనివారం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

27 డేస్ సరిపోదా శనివారం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

మూడు వారాల పాటు ఎక్స్ లెంట్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని నాలుగో వీకెండ్ లో కూడా డీసెంట్ హోల్డ్ ని దక్కించుకుని వర్కింగ్ డేస్ లో కూడా షేర్స్ ని రాబడుతూ పరుగును కొనసాగిస్తూ 4 వారాలను కంప్లీట్ చేసుకోబోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా….

ఇప్పుడు 4 వారాలలో మంచి లాభాలతో ముగించబోతుండగా తర్వాత డిజిటల్ రిలీజ్ ఉండటంతో ఇక రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 27వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 4 లక్షల రేంజ్ లో…

షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మిగిలిన చోట్ల షేర్స్ ని పెద్దగా సాధించ లేక పోయింది. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 27 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

Saripodhaa Sanivaaram Movie 26 Days Total WW Collections!

Saripodhaa Sanivaaram Movie 27 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 15.28Cr
👉Ceeded: 4.00Cr
👉UA: 4.01Cr
👉East: 2.09Cr
👉West: 1.62Cr
👉Guntur: 1.87Cr
👉Krishna: 1.86Cr
👉Nellore: 1.39Cr
AP-TG Total:- 32.12CR(55.15CR~ Gross)
👉Ka+Tamil+ROI: 7.20Cr
👉OS: 12.41Cr***
Total WW Collections:- 51.73CR(97.30CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 9.73 కోట్ల రేంజ్ లో షేర్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ గా పరుగును పూర్తి చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Saripodhaa Sanivaaram Movie 27 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here