Home న్యూస్ 3 డేస్ 110 ఔట్….ఇదేం మాస్ కొట్టుడు సామి!!

3 డేస్ 110 ఔట్….ఇదేం మాస్ కొట్టుడు సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా 2 రోజులు పూర్తీ అయ్యే టైం కి 66.30 కోట్ల గ్రాస్ ను అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 90 కోట్ల గ్రాస్ ను అందుకోగా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ తో జోరు చూపించిన సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మరోసారి 16-17 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ మాస్ జోరు చూపించింది. మొత్తం మీద ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజులు పూర్తీ అయ్యే టైం కి ఇప్పుడు ఓవరాల్ గా….

తెలుగు రాష్ట్రాలలో 83 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క 110 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది, ఫైనల్ లెక్కలు బాగుంటే టోటల్ 3 రోజుల లెక్క మరింత ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది, మొత్తం మీద టాక్ ఎలా ఉన్నా మూడు రోజుల్లో ఊరమాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here