స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అల వైకుంఠ పురం లో 5 వారాలను పూర్తీ చేసుకుని 6 వ వారం లో అడుగు పెట్టగా… 6 వ వారం మొదటి రోజు మాత్రమె వీకెండ్ హాలిడే దక్కినా సినిమా ఫుల్లు గా వాడుకుని సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. సినిమా 35 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల లో 23 లక్షల దాకా షేర్ ని వసూల్ చేయగా….
36 వ రోజు మాత్రం జోరుచూపిన సినిమా అనుకున్న రేంజ్ కి మించి 32 లక్షల రేంజ్ షేర్ ని 36 వ రోజు వసూల్ చేసింది, వరల్డ్ వైడ్ గా 34 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసి సినిమా సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ ని కొనసాగించడం విశేషం అనే చెప్పాలి.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 36 వ రోజు సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
?Nizam: 13L
?Ceeded: 3L
?UA: 3.6L
?East: 2.7L
?West: 2L
?Guntur: 3L
?Krishna: 3L
?Nellore: 2L
AP-TG Total:- 0.32CR
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 36 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 44.55C
?Ceeded: 18.19C
?UA: 19.77C
?East: 11.37C
?West: 8.89C
?Guntur: 11.11Cr
?Krishna: 10.73Cr
?Nellore: 4.69Cr
AP-TG Total:- 129.30CR?
Ka: 9.21Cr
Kerala: 1.17Cr
ROI: 1.44Cr
OS: 18.34Cr
Total: 159.46CR(254.88Cr~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా 36 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఊచకోత.
సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 85 కోట్లు కాగా సినిమా 36 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో టోటల్ గా 74.46 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని చరిత్ర తిరగరాసింది, ఇక ఇప్పుడు వర్కింగ్ డేస్ అవ్వడం తో తిరిగి సినిమా కొద్దిగా స్లో అయ్యే అవకాశం ఉన్నా ఈ వీక్ లో కానీ వీకెండ్ లో కానీ 160 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవచ్చు.