Home న్యూస్ 50M** ఔట్ అక్కడ…అరచాకం ఇది!

50M** ఔట్ అక్కడ…అరచాకం ఇది!

1024
0

టాలీవుడ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కొత్త బెంచ్ మార్కులను సెట్ చేస్తూ దూసుకు పోతూనే ఉన్నారు, పాత రికార్డులు అన్నీ ఇప్పుడు కంప్లీట్ అవ్వగా వరల్డ్ రికార్డ్ నే టార్గెట్ చేసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇది వరకే 40 మిలియన్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా ఇప్పుడు మరింత జోరుగా ముందుకు దూసుకు పోతూ ఏకంగా 50 మిలియన్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం చేశారు.

ఇండియన్ ట్విట్టర్ హిస్టరీలో మొట్ట మొదటి 40, మరియు 50 మిలియన్ ట్వీట్స్ రికార్డ్ ను ఇప్పుడు తమ పేరిట లిఖించుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు వరల్డ్ రికార్డ్ కి 10 మిలియన్స్ దూరంలో ఉన్నారు. ఈ ట్రెండ్ లో మరికొంత సేపు మాత్రమే టైం ఉండగా…

టైం పూర్తి అయ్యే టైం కి ఈ రికార్డ్ ను కూడా అందుకోవాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా అది కష్టతరమైన ఏకంగా ఆల్ మోస్ట్ 1 లక్ష 25 వేలకి పైగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఈ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేస్తున్న నేపధ్యంలో బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి చూద్దాం ఎం జరుగుతుందో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here