Home న్యూస్ చస్….వరల్డ్ టాప్ 2.. ఏం రాంపేజ్ సామి ఇది!!

చస్….వరల్డ్ టాప్ 2.. ఏం రాంపేజ్ సామి ఇది!!

1255
0

ఇండియన్ రికార్డులు అన్నీ బ్రేక్ అయ్యాయి… ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ వరల్డ్ రికార్డుల వైపు అడుగులు వేస్తూ దూసుకు పోతున్నారు, ఇంతకుముందే వరల్డ్ లోనే టాప్ 3 బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను బ్రేక్ చేసి దుమ్ము దుమారం చేసిన మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు మరో గంట కూడా గడవక ముందే వరల్డ్ లో సెకెండ్ బిగ్గెస్ట్ ట్రెండ్ ని బ్రేక్ చేసి ఊరమాస్ రికార్డ్ తో దుమ్ము దుమారం చేశారు.

ఇది వరకు రెండో ప్లేస్ లో….#AlDubEBTamangPanahon హాష్ టాగ్ పై 41 మిలియన్స్ రేంజ్ లో ట్వీట్స్ పడగా వరల్డ్ లోనే సెకెండ్ బిగ్గెస్ట్ ట్రెండ్ గా రికార్డ్ ను సృష్టించింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించారు.

ఇప్పుడు 43 మిలియన్స్ కి పైగా ట్వీట్స్ ని పోల్ చేసి ఊరమాస్ అనిపించే రికార్డ్ ను సాధించిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు మొదటి ప్లేస్ ని టార్గెట్ చేస్తూ దూసుకు పోతున్నారు. వరల్డ్ రికార్డ్ కొట్టాలి అంటే 60.1 మిలియన్ మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది. మరి 24 గంటలు పూర్తి అయ్యే టైం కి మహేష్ ఫ్యాన్స్ అందుకుంటారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here