వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ హైయెస్ట్ షేర్ అందుకున్న టాప్ మూవీస్!

0
860

  టాలీవుడ్ బిగ్ మూవీస్ ఒకప్పుడు 50 కోట్లు వసూల్ చేయడానికి చాలా కష్టపడేవి, కానీ బాహుబలి తో మార్కెట్ ఎక్స్ పాన్షన్ జరగడం టికెట్ హైక్స్, షోలు పెంచు కోవడం, ఓవర్సీస్ లో ఎక్కువ లోకేషన్స్ లో రిలీజ్ ఇలా అన్నీ ఒక్కొటిగా కలిసి రావడం తో 50 కోట్లు అన్నది మొదటి రెండు మూడు రోజులలోనే సాధ్యం అయ్యే రేంజ్ లో టాలీవుడ్ గ్రోత్ ని సాధించింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర…

మొదటి వారం కలెక్షన్స్ పరంగా కొన్ని సినిమాలు ఆల్ టైం రికార్డులను నమోదు చేశాయి. ఒకసారి నాన్ బాహుబలి హైయెస్ట్ ఫస్ట్ వీక్ షేర్ సాధించిన సినిమాలను గమనిస్తే..
👉#AravindaSametha : 82.13C
👉#Rangasthalam : 80.01C
👉#KhaidiNo150: 77.3C
👉#BharatAneNenu : 76C~
👉#Maharshi : 75.37C ఈ సినిమాలు మొదటి వారం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని అందుకున్నాయి.

కాగా ఇందులో అన్ని సినిమాలకు మొదటి రోజు హైర్స్ యాడ్ అవ్వగా అరవింద సమేత కి వారం చివర్లో 3 కోట్లు హైర్స్ యాడ్ అవ్వడం తో వరల్డ్ వైడ్ గా మొదటి వారం ఆల్ టైం రికార్డులను నమోదు చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు ఈ లిస్టులో చేరాలని కోరుకుందాం…

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!