అదే టికెట్ హైక్స్, పెద్ద సినిమాలకు ఈ మధ్య ఇది కామనే అయినా మహర్షి విషయం లో మరో మెట్టు ఎక్కువే అవ్వబోతుంది, ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల మొదటి రోజు నుండి వారం వరకు టికెట్ రేట్లు మహా అయితే 100 నుండి 150 వరకు వెళ్ళాయి.
కానీ మహర్షి విషయం లో టికెట్ రేట్లు 100 నుండి మొదలు అయ్యి 200 వరకు వెళుతున్నాయని సమాచారం, ఆ లెక్కన బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఇండస్ట్రీ రికార్డుల పరంగా ఇది ఓ రేంజ్ లో హెల్ప్ అవుతుంది అని చెప్పాలి. మరి ఈ అడ్వాంటేజ్ ను సినిమా ఎంతవరకు వాడుకుంటుందో చూడాలి.