షాకింగ్ న్యూస్: విజయ్ సినిమాలో విలన్ గా సూపర్ స్టార్!!

0
432

  ఇది ప్రస్తుతం కోలివుడ్ లోనే కాదు ఇండియా మొత్తం మీద హాట్ న్యూస్ గా మారింది, కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫుట్ బాల్ నేపధ్యంలో అట్లీ డైరెక్షన్ లో అత్యంత భారీ ఎత్తున 150 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా బాలివుడ్ సూపర్ స్టార్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించ  బోతున్నాడు అన్న వార్తా ఇండస్ట్రీ లలో హాట్ టాపిక్ అయ్యింది.

బాలీవుడ్ బాద్ షా కి ఈ మధ్య సరైన విజయం లేక పోవడం తో కరెక్ట్ మూవీ కోసం ఎదురు చూస్తుండగా ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో నటించ బోతున్నాడని అంటున్నారు, రీసెంట్ గా చెన్నై లో జరిగిన క్రికెట్ మ్యాచ్ కి వచ్చిన షారుఖ్ తో కలిసి అట్లీ సినిమా కథ ని చెప్పాడని.

దానికి షారుఖ్ ఖాన్ కూడా ఒప్పుకున్నాడని అంటున్నారు, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉన్నా ఒక్కసారిగా షారుఖ్ సౌత్ మూవీ లో విలన్ గా చేస్తున్నాడు అన్న వార్తా బయటికి రావడం తో టోటల్ ఇండియా వైడ్ గా హాట్ న్యూస్ అయింది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!