Home న్యూస్ సీటిమార్ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది…!!

సీటిమార్ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది…!!

1575
1

బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ లో కంబ్యాక్ మూవీ లా నిలిచిన గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్ళనే సాధించిన ప్రస్తుత పరిస్థితుల వలన ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోలేక పోయింది కానీ ఆంద్రలో 100% ఆక్యుపెన్సీ కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసి ఉంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా ఎప్పుడో నిలిచి ఉండేది కానీ అలా జరగలేదు.

అయినా కానీ గోపీచంద్ కెరీర్ ఆల్ మోస్ట్ డౌన్ ఫాల్ లో ఉన్న టైం లో తిరిగి ఊపిరి పోసిన ఈ సినిమా సెప్టెంబర్ 10 న రిలీజ్ అయ్యి రీసెంట్ గా పరుగును 25 రోజుల తర్వాత ముగించుకుంది. ఇక సినిమా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ కి సిద్ధమ అవుతూ ఉండగా సినిమా…

ఒప్పందం ప్రకారం 35 రోజుల గ్యాప్ తర్వాత డిజిటల్ రిలీజ్ కి ఓకే చేసిన ఈ సినిమా ఇప్పుడు ఈ నెల 15 న డిజిటల్ రిలీజ్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సొంతం చేసుకోబోతుందని సమాచారం. ఈ విషయాన్నీ అఫీషియల్ గా డిస్నీ ప్లస్ వాళ్ళే కన్ఫాం చేయగా ఇక డిజిటల్ లో సినిమా ఎలాంటి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here