Home న్యూస్ టాక్సీవాలా 11 వ రోజు కలెక్షన్స్

టాక్సీవాలా 11 వ రోజు కలెక్షన్స్

0

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సీవాలా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 10 రోజుల్లో టోటల్ గా 20.05 కోట్ల షేర్ ని అందుకున్న విషయం తెలిసిందే. సినిమా పెట్టిన బడ్జెట్ కి అమ్మిన రేటు కి మించి భారీ లాభాలనే సొంతం చేసుకుంది.

కాగా సినిమా 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు సమాచారం. అలాగే వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్స్ 17 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. దాంతో టోటల్ గా సినిమా 11 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్…

20.22 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. సినిమా ఆల్ మోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. రోబో ని తట్టుకుని నిలబడితే అది సాధ్యం అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here