మూడేళ్ళ క్రితం బింబిసార సినిమాతో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రికార్డులతో పాటు టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో కూడా మంచి లాభాలను సొంతం చేసుకున్నా తర్వాత టైంలో ఆశించిన హిట్ ను అందుకోలేక పోతున్న నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) సినిమా..
ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా మీద ఆడియన్స్ లో కూడా డీసెంట్ గా అంచనాలను పెంచేస్తూ రీసెంట్ గా రిలీజ్ అయిన అఫీషియల్ టీసర్ ఎక్స్ పెర్టేషన్స్ ను పెంచేసింది.
సాలిడ్ బజ్ ను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా టీసర్ 24 గంటల్లో కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ వ్యూస్ తో రికార్డ్ కొట్టగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా కూడా ఆల్ టైం టాప్ 2 హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించడం విశేషం.
ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా టీసర్ కి ఓవరాల్ గా 12.20 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది.
ఒకసారి టాలీవుడ్ టైర్ 2 హీరోల సినిమాల టీసర్ ల పరంగా బిగ్ రికార్డులను సాధించిన సినిమాలను గమనిస్తే…
Tollywood Teaser Records of Tier 2 Hero’s(Views)
👉#HIT3 Teaser(2025) – 17.12M
👉#ArjunSonOfVyjayanthi(2025) – 12.20M********
👉#Kingdom Teaser(2025) – 11.88M
👉#AnteSundaraniki – 10.36M
👉#FamilyStar – 9.82M
👉#Agent – 9.78M
👉#SPYTeaser (Telugu)- 9.72M
👉#TheWarriorr – 9.38M
👉#Robinhood(2024) – 9.19M
👉#Amigos – 8.49M
👉#Custody – 8.33M
ఓవరాల్ గా రీసెంట్ గా వచ్చిన హిట్3 సినిమా టీసర్ మీడియం రేంజ్ మూవీస్ లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో 17.12 మిలియన్ లైక్స్ తో దూసుకు పోతూ ఉండగా…ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమా టాప్ 2 తో రచ్చ లేపింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.