బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) తో మరోసారి మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా, మీడియం రేంజ్ హీరోలలో వరుస హిట్స్ తో దూసుకు పోతున్న నాని కెరీర్ బెస్ట్ ఫామ్ తో దుమ్ము లేపగా…
ఇప్పుడు హిట్3 మూవీ తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అనుకున్న దాని కన్నా కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా 24 గంటల్లో టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల….
సినిమాల పరంగా కొత్త రికార్డులు వ్యూస్ పరంగా సొంతం చేసుకుంది. 21.36 మిలియన్ వ్యూస్ తో ప్రీవియస్ రికార్డు ను భారీ మార్జిన్ తో బ్రేక్ చేయగా లైక్స్ పరంగా కూడా ఆల్ టైం టాప్ 2 హైయెస్ట్ లైక్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించడం విశేషం..
ఒకసారి టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ పరంగా 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
Top Tier 2/ Medium Range Movies Trailer Views Records in 24 Hours
👉#HIT3 (Telugu) – 21.36M********
👉#Liger- 16.80M
👉#Skanda – 13.20M
👉#MacherlaNiyojakavargam- 13.11M
👉#Skanda Trailer2 – 12.93M
👉#Bimbisara Trailer 2 – 12.30M
👉#Robinhood – 11.09M
👉#AGENT – 10.54M
👉#TheWarriorr – 10.53M
👉#DoubleISMART – 10.20M
ఇక 24 గంటల్లో మీడియం రేంజ్ మూవీస్ లో టాప్ లైక్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
Top Tier 2/ Medium Range Movies Trailer Likes Records in 24 Hours
👉#Liger- 561K
👉#HIT3 – 422.4K Likes********
👉#Bimbisara(Trailer2)- 367.7K
👉#LoveStory: 342K
👉#Republic: 324.7K
👉#Major : 320K~ Likes
👉#Jathiratnalu – 315K
👉#ShyamSinghaRoy: 302.8K
👉#Bimbisara(Trailer1) – 299.7K Likes
👉#Uppena – 284.5K Likes
👉#Dasara – 279.1K Likes
మొత్తం మీద అటు వ్యూస్ పరంగా ఆల్ టైం రికార్డ్ ను అందుకున్న హిట్3 మూవీ ఇటు లైక్స్ పరంగా ఆల్ టైం టాప్2 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక లైగర్ మూవీ లైక్స్ రికార్డ్ ఇప్పటికీ అలానే ఉండగా అప్ కమింగ్ టైం లో వచ్చే మూవీస్ లో ఏ సినిమా ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి.