టాలీవుడ్ హిస్టరీ లో 50 కోట్ల సినిమాకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఒక హీరో బాక్స్ ఆఫీస్ స్టామినా 50 కోట్ల మార్క్ పై ఉంటుంది. ఈ మధ్య ప్రతీ పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపు కుంటున్నా ఓవరాల్ గా మాత్రం టార్గెట్ ని కొందరు హీరోలు మాత్రమే అందు కుంటున్నారు. అందుకే ఈ 50 కోట్ల మార్క్ స్టార్ హీరోలకు స్టేటస్ సింబల్.
1. బాహుబలి2(2017)—–900 కోట్లు***(తెలుగు+తమిళ్+మలయాళం+హిందీ)
2. బాహుబలి(2015)———–304 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం+హిందీ)
3. రంగస్థలం(2018)—-127.3 కోట్లు
4. ఖైదీనంబర్150(2017)—–104 కోట్లు
5. భరత్ అనే నేను(2018)—-101 కోట్లు
6. శ్రీమంతుడు(2015)——–86.75 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)
7. జనతాగ్యారేజ్(2016)———–85 కోట్లు(తెలుగు+మలయాళం)
8. మగధీర(2009)———– 83 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)
9. జైలవకుశ(2017)—–81.5 కోట్లు
10. సరైనోడు(2016)————-75.02 కోట్లు
11. అత్తారింటికి దారేది(2013)————74.90 కోట్లు
12. దువ్వాడ జగన్నాథం(2017)——72 కోట్లు
13. స్పైడర్(2017)—64 కోట్లు
14. గీత గోవిందం(2018)—-62.7 కోట్లు***
15. కాటమరాయుడు(2017)——-62.60 కోట్లు
16. గౌతమీపుత్ర శాతకర్ణి(2017)——60.60 కోట్లు
17. గబ్బర్ సింగ్(2012)———–60.50 కోట్లు
18. రేసుగుర్రం(2014)————–59.40 కోట్లు (తెలుగు+మలయాళం)
19. ధృవ(2016)——–58.15 కోట్లు
20. దూకుడు(2011)—————57.50 కోట్లు (తెలుగు+తమిళ్)
21. అజ్ఞాతవాసి(2018)——56.5 కోట్లు
22. నాన్నకుప్రేమతో(2016)———-55.60 కోట్లు
23. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా(2018)—54.5 కోట్లు
24. ఈగ(2012)—————–54 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)
25. రుద్రమదేవి(2015)——52.65 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)
26. సర్దార్ గబ్బర్ సింగ్(2016)———–52.62 కోట్లు
27. ఊపిరి(2016)————52.60 కోట్లు( తెలుగు+తమిళ్)
28. సన్ ఆఫ్ సత్యమూర్తి(2015)—–52.40 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)
29. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు(2013)———51.60 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)
30. సోగ్గాడే చిన్నినాయనా(2016)——–50.12 కోట్లు
31. అ..ఆ(2016)———50.10 కోట్లు
ఇందులో అల్లుఅర్జున్ 6 సార్లు-పవన్ కళ్యాణ్ 5 సార్లు,-మహేష్ బాబు 5 సార్లు, ఎన్టీఆర్ 3 సార్లు, రామ్ చరణ్ 3 సార్లు, నాగార్జునలు 2 సార్లు, చిరంజీవి, బాలకృష్ణ, నాని-ప్రభాస్-నితిన్ ఒకసారి ఈ మార్క్ ని అందుకున్నారు.
3 movies unna ram charan anna photo edi