Home న్యూస్ 2021 బిగ్గెస్ట్ హిట్…ఉప్పెన రికార్డ్ 1 రోజులో ఔట్…జాతిరత్నాలు ఊరమాస్ రికార్డ్!

2021 బిగ్గెస్ట్ హిట్…ఉప్పెన రికార్డ్ 1 రోజులో ఔట్…జాతిరత్నాలు ఊరమాస్ రికార్డ్!

4967
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో పాండమిక్ తర్వాత టాలీవుడ్ తరుపున బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసిన సినిమా ఉప్పెన, రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక స్టార్ హీరో మూవీ రేంజ్ లో కలెక్షన్స్ ని నాన్ స్టాప్ గా సొంతం చేసుకుని సత్తా చాటుకున్న ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ సెట్ కాక పోవడంతో అక్కడ అద్బుతాలు సృష్టించడంలో…

Uppena 25 Days Total World Wide Collections

వెనుకంజ వేసిన తెలుగు రాష్ట్రాలలోనే అల్టిమేట్ కలెక్షన్స్ మొత్తం మీద 51 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా, ఇప్పుడు ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ ని చిన్న సినిమా జాతిరత్నాలు కేవలం మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది…

అంటే అది ఇక్కడ కాదు అనుకోండి, ఓవర్సీస్ లోనే ఈ ఇయర్ కి గాను తెలుగు సినిమాల పరంగా హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా ఉప్పెన సినిమా సంచలనం సృష్టించి మొత్తం మీద పరుగు పూర్తీ అయ్యే టైం కి 223K డాలర్స్ ని సొంతం చేసుకుంది.

Uppena 26 Days Total World Wide Collections

ఇప్పుడు ఈ కలెక్షన్స్ ని జాతిరత్నాలు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీమియర్స్ అలాగే మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ చేసి ఏకంగా 231K డాలర్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది, ఓవర్సీస్ లో ఇప్పటికీ పరిస్థితులు ఏమంత సెట్ కాకపోయినా ఆక్యుపెన్సీ కొంచం పెంచుకునే అవకాశం ఇచ్చారు, దాంతో ఈ సినిమా కి కలిసి వచ్చింది అండ్ సినిమా కి బజ్ ఎక్స్ లెంట్ గా ఉండటం తో…

Jathi Ratnalu 1st Day Total World Wide Collections

ఇక్కడితో పాటు ఓవర్సీస్ లో కూడా దుమ్ము దుమారం చేసే కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంది, చిన్న సినిమా ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడంతో ఓవర్సీస్ మార్కెట్ ని తిరిగి సెట్ చేసి ఈ సినిమా మినిమమ్ హాల్ఫ్ మిలియన్ ని కుదిరితే మిలియన్ కి చేరువ కూడా అయ్యే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు ఇప్పుడు అంచనా వేస్తుండటం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here