Home న్యూస్ TRP రికార్డులు బ్రేక్ చేయడానికి వస్తున్న వకీల్ సాబ్….టార్గెట్ ఈ సినిమాలే!

TRP రికార్డులు బ్రేక్ చేయడానికి వస్తున్న వకీల్ సాబ్….టార్గెట్ ఈ సినిమాలే!

2234
1

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ కి మూడేళ్ళ తర్వాత కంబ్యాక్ మూవీ గా బరిలోకి దిగగా సినిమా ఓ రీమేక్ అయినా పవన్ రోల్ జస్ట్ ఎక్స్ టెండెడ్ క్యామియో లాంటిదే అయినా కానీ ఆడియన్స్ లో అల్టిమేట్ క్రేజ్ ను క్రియేట్ చేసిన వకీల్ సాబ్ సెకెండ్ వేవ్ కనుక రాకుండా ఉండి ఉంటే కచ్చితంగా కలెక్షన్స్ పరంగా…

Vakeel Saab 10 Days Total World Wide Collections

మరింత బాగా దుమ్ము దుమారం చేసి ఉండేది, కానీ సెకెండ్ వేవ్ పరుగు మధ్యలో ఉండగానే రావడం తో ఏమి చేయలేక పరుగును మధ్యలోనే ఆపాల్సి వచ్చింది ఈ సినిమా. అయినా కానీ ఆ కలెక్షన్స్ తోనే సినిమా సెమీ హిట్ గా నిలిచింది. ఇక తర్వాత….

Vakeel Saab 12 Days Total World Wide Collections

డిజిటల్ లో కూడా సాలిడ్ వ్యూస్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వాళ్ళు భారీ రేటు చెల్లించి సొంతం చేసుకోగా సినిమా త్వరలోనే టీవీ లో ప్రసారం కాబోతుంది, సాలిడ్ ప్రమోషన్స్ తో సినిమా వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కాబోతుండగా….

Vakeel Saab 14 Days Total World Wide Collections

సినిమా కి సాలిడ్ TRP రేటింగ్ రావడం ఖాయమని అంతా నమ్ముతున్నారు. ప్రమోషన్ లు కూడా అదిరి పోయే విధంగా చేస్తూ ఉండటం తో టాప్ TRP రేటింగ్ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తుండగా ప్రస్తుతానికి టాలీవుడ్ టాప్ TRP రేటింగ్ మూవీస్ గా అల వైకుంఠ పురంలో 29.4 రేటింగ్ తో, సరిలేరు నీకెవ్వరు 23.4 రేటింగ్ తో టాప్ 2 లో ఉన్నాయి.

Vakeel Saab 9 Days Total World Wide Collections

ఇక టెలికాస్ట్ అవుతున్న జీ తెలుగు ఛానెల్ లో శ్రీమంతుడు 22.54 రేటింగ్ తో, దువ్వాడ జగన్నాథం 21.7 రేటింగ్ తో, గీత గోవిందం 20.8 రేటింగ్ తో టాప్ 3 ప్లేసులలో జీ తెలుగు ఛానెల్ పరంగా నిలిచింది, మరి వకీల్ సాబ్ టాలీవుడ్ టాప్ 2 రికార్డులను కొడుతుందా లేక ఛానెల్ టాప్ రికార్డులను అందుకుంటుందా అన్నది త్వరలోనే తెలుస్తుంది అని చెప్పాలి.. మీ గెస్ ఎంతో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

Vakeel Saab 15 Days Total World Wide Collections

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here