బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ పవర్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) రెండో వీకెండ్ లో ఎంటర్ అయ్యి శనివారం రోజున అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ తో గ్రోత్ ని చూపించి అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ వసూళ్ళతో దుమ్ము లేపడం విశేషం.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 11వ రోజన సెకెండ్ సండే అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్ల ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఉండగా నైజాంలో బుకింగ్స్ మరోసారి ఎక్స్ లెంట్ గా ఉండగా ఆంధ్రలో 10వ రోజు కన్నా బుకింగ్స్ కొంచం బెటర్ గా ఉన్నాయి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఇప్పుడు…
11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.3 కోట్ల నుండి 1.5 కోట్ల మధ్యలో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఈ రోజున 2 కోట్ల రేంజ్ నుండి 2.20 కోట్ల మధ్యలో షేర్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.
Total world wide ga 3 -3.4 cr share ravacchu …………nee prediction bokka la untaadi eppadu