Home న్యూస్ 12 డేస్ – 38.55 కోట్లు ఔట్ అక్కడా!!

12 డేస్ – 38.55 కోట్లు ఔట్ అక్కడా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ 2 సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం ఎక్కువగానే స్లో డౌన్ అయింది ఇప్పుడు. అయినా ఆల్ రెడీ సినిమా లాభాలను బాగానే సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు డౌన్ అయినా కానీ ఆల్ రెడీ ప్రాఫిట్స్ లోనే ఉంది సినిమా… సినిమా 11 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల షేర్ ని అందుకోగా…

Hit2 Movie 8 Days Total World Wide Collections!

12వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా… ఇక సినిమా 12వ రోజు వరల్డ్ వైడ్ గా 28 లక్షల రేంజ్ లో షేర్ ని 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా… 

Hit2 Movie 10 Days Total World Wide Collections!

ఇక సినిమా టోటల్ గా 12 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 6.98Cr
👉Ceeded: 1.52Cr
👉UA: 1.86Cr
👉East: 91L
👉West: 61L
👉Guntur: 94L
👉Krishna: 86L
👉Nellore: 52L
AP-TG Total:- 14.20CR(24.00CR~ Gross)
👉KA+ROI:- 2.42Cr
👉OS: 4.38Cr
Total WW:- 21.00CR(38.55CR~ Gross)

Hit2 Movie 12 Days Total World Wide Collections!

మొత్తం మీద సినిమా 15 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 6 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఇప్పుడు. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలాంటి లాభాలను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

Hit2 Movie 11 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here