Home న్యూస్ 16 డేస్ సరిపోదా శనివారం కలెక్షన్స్…16వ రోజు మళ్ళీ గ్రోత్!

16 డేస్ సరిపోదా శనివారం కలెక్షన్స్…16వ రోజు మళ్ళీ గ్రోత్!

0

రెండు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా మూడో వారంలో అడుగు పెట్టగా 15వ రోజు కొంచం స్లో అయినా కూడా తిరిగి సినిమా 16వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రోత్ ను చూపించింది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటంతో వీకెండ్ లో గ్రోత్ ని ఇలానే చూపించే అవకాశం ఎంతైనా ఉండగా లాంగ్ రన్ లో సినిమా 50 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకునే అవకాశం పుష్కలగా ఉంది ఇప్పుడు.

ఇక సినిమా 15వ రోజుతో పోల్చితే 16వ రోజున 9 లక్షల గ్రోత్ ని చూపించి 27 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా కొత్త సినిమాల వలన షోలు తగ్గగా ఓవరాల్ గా 36 లక్షల షేర్ ని 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా ఇప్పుడు…

Saripodhaa Sanivaaram Movie 16 Days Total WW Collections!

టోటల్ గా 16 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Saripodhaa Sanivaaram Movie 16 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 14.04Cr
👉Ceeded: 3.68Cr
👉UA: 3.77Cr
👉East: 1.98Cr
👉West: 1.47Cr
👉Guntur: 1.81Cr
👉Krishna: 1.80Cr
👉Nellore: 1.25Cr
AP-TG Total:- 29.80CR(49.85CR~ Gross)
👉Ka+Tamil+ROI: 6.96Cr
👉OS: 12.16Cr***
Total WW Collections:- 48.92CR(90.70CR~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 6.92 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో ఇప్పుడు సూపర్ హిట్ దిశగా వెళుతూ ఉండగా వీకెండ్ లో సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Saripodhaa Sanivaaram Movie 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here