Home న్యూస్ 17వ రోజు డబుల్ గ్రోత్…17 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్!

17వ రోజు డబుల్ గ్రోత్…17 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్!

0

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా, మూడో వీకెండ్ లో సాలిడ్ గా జోరు చూపెడుతూ దూసుకు పోతుంది, సినిమా మొత్తం మీద మూడో వీకెండ్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా…

17వ రోజున ఎక్స్ లెంట్ గా జోరు చూపించి దుమ్ము లేపింది. సినిమా 16వ రోజుతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా డబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. సినిమా 16వ రోజు 27 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 17వ రోజు శనివారం రోజున…

ఎక్స్ లెంట్ గా జోరు చూపించి డబుల్ గ్రోత్ ని చూపించి 54 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 62 లక్షల రేంజ్ లో షేర్ ని 1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా 17 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..

Saripodhaa Sanivaaram Movie 17 Days Total WW Collections!

Saripodhaa Sanivaaram Movie 17 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 14.33Cr
👉Ceeded: 3.76Cr
👉UA: 3.81Cr
👉East: 2.00Cr
👉West: 1.51Cr
👉Guntur: 1.83Cr
👉Krishna: 1.82Cr
👉Nellore: 1.28Cr
AP-TG Total:- 30.34CR(50.80CR~ Gross)
👉Ka+Tamil+ROI: 7.00Cr
👉OS: 12.20Cr***
Total WW Collections:- 49.54CR(91.90CR~ Gross)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 7.54 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక 18వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Saripodhaa Sanivaaram Movie 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here