Home న్యూస్ 18 డేస్ సరిపోదా శనివారం కలెక్షన్స్…18వ రోజు నాని శివ తాండవం!!

18 డేస్ సరిపోదా శనివారం కలెక్షన్స్…18వ రోజు నాని శివ తాండవం!!

0

రిలీజ్ అయినప్పుడు వర్షాల వలన ఇబ్బందులు ఎదురు అయినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా, మూడో వీకెండ్ ని సాలిడ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది…

18వ రోజున సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా జోరు చూపించి సాలిడ్ గా దుమ్ము లేపింది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో వాల్యూ బిజినెస్ మొత్తాన్ని ఓవరాల్ గా రికవరీ చేసి బ్రేక్ ఈవెన్ ని అందుకుంది. కొన్ని చోట్ల ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉండగా…

ఓవరాల్ గా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మంచి లాభాలాను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా మొత్తం మీద 18వ రోజు ఇప్పుడు 58 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 76 లక్షల రేంజ్ లో షేర్ ని 1.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని…

Saripodhaa Sanivaaram Movie 18 Days Total WW Collections!

అంచనాలను మించి మాస్ రాంపెజ్ ను చూపించింది. ఇక టోటల్ గా 18 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Saripodhaa Sanivaaram Movie 18 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 14.64Cr
👉Ceeded: 3.83Cr
👉UA: 3.87Cr
👉East: 2.02Cr
👉West: 1.55Cr
👉Guntur: 1.85Cr
👉Krishna: 1.84Cr
👉Nellore: 1.32Cr
AP-TG Total:- 30.92CR(52.05CR~ Gross)
👉Ka+Tamil+ROI: 7.10Cr
👉OS: 12.28Cr***
Total WW Collections:- 50.30CR(93.50CR~ Gross)

మొత్తం మీద సినిమా 42 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 8.30 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి.

Saripodhaa Sanivaaram Movie 16 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here