Home న్యూస్ 2 నిమిషాల్లో ఇండియా వైడ్ ట్రెండ్…గంటలో 1.4 మిలియన్…48నిమిషాల్లో 100K ఔట్!!

2 నిమిషాల్లో ఇండియా వైడ్ ట్రెండ్…గంటలో 1.4 మిలియన్…48నిమిషాల్లో 100K ఔట్!!

467
0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ 2 న రిలీజ్ కాబోతుండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు, ఇలా రిలీజ్ చేశారో లేదో 2 నిమిషాల్లో ఇండియా వైడ్ టాప్ 2 ట్రెండ్ ప్లేస్ లో దూసుకు పోయిన అఖండ ట్రైలర్ వరల్డ్ వైడ్ ట్రెండ్స్ లో కూడా ఎంటర్ అయ్యింది. ఇక ట్రైలర్ కి…

 1 గంటలోనే 1.4 మిలియన్ కి పైగా రియల్ టైం వ్యూస్ దక్కగా 48 నిమిషాల్లో 100K లైక్స్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది…. బాలయ్య మాస్ పవర్ చూపిస్తున్నాడు అనే చెప్పాలి. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కానీ బాలయ్య బోయపాటి ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ పవర్ ఇదే నని చెప్పాలి. ఓవరాల్ గా ట్రైలర్ కి….

ఇనీషియల్ గా ఫ్యాన్స్ నుండి యునానిమస్ రెస్పాన్స్ వస్తుండగా కామన్ ఆడియన్స్ పరంగా రొటీన్ గానే అనిపించినా బాలయ్య లుక్స్ సినిమా పై ఆసక్తిని ఓ రేంజ్ లో పెంచాయని అంటున్నారు. ఓవరాల్ గా ట్రైలర్ ఇప్పుడు 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా….సీనియర్ హీరోలలో కొత్త రికార్డులు నమోదు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here