Home న్యూస్ సరిపోదా శనివారం: 42 కోట్ల టార్గెట్….3 వీక్స్ లో వచ్చింది ఇది…సూపర్ హిట్!

సరిపోదా శనివారం: 42 కోట్ల టార్గెట్….3 వీక్స్ లో వచ్చింది ఇది…సూపర్ హిట్!

0

ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ ని దాటేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి లాభాల దిశగా పరుగును కొనసాగిస్తున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన సూపర్ హిట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా దిగ్విజయంగా మూడు వారాలను కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపింది….

సినిమా మూడో వీకెండ్ లో డీసెంట్ హోల్డ్ ని చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా స్టడీగానే జోరుని చూపించింది. వరల్డ్ వైడ్ గా మూడు వారాలు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 95 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది సినిమా…

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21వ రోజున 11 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 15 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 45 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 3 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Saripodhaa Sanivaaram Movie 21 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 14.94Cr
👉Ceeded: 3.89Cr
👉UA: 3.92Cr
👉East: 2.05Cr
👉West: 1.58Cr
👉Guntur: 1.85Cr
👉Krishna: 1.84Cr
👉Nellore: 1.36Cr
AP-TG Total:- 31.43CR(53.40CR~ Gross)
👉Ka+Tamil+ROI: 7.15Cr
👉OS: 12.34Cr***
Total WW Collections:- 50.92CR(95.10CR~ Gross)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 8.92 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.

Saripodhaa Sanivaaram Movie 20 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here