భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్(The Family Star Movie) మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది…. 70 కోట్ల కాంబో, బెస్ట్ రిలీజ్ డేట్ అండ్ ఓపెన్ గ్రౌండ్ లో కూడా…
3.85 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకున్న ఈ సినిమా నాచురల్ స్టార్ నాని(Nani) లాస్ట్ ఇయర్ దసరా(Dasara Movie) తో నమోదు చేసిన డే 1 కలెక్షన్స్ రికార్డ్ ను టార్గెట్ చేస్తుంది అనుకున్నా అందులో సగంలో సగంతోనే సరిపెట్టుకుంది. దాంతో దసరా మొదటి రోజు నెలకొల్పిన 14.22 కోట్ల మమ్మోత్ ఓపెనింగ్స్ రికార్డ్…
ఇంకా పదిలంగా ఉండగా ఈ ఇయర్ ఈ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అన్నది ఆసక్తిగా మారింది….ప్రజెంట్ ఉన్న బజ్ అండ్ క్రేజ్ దృశ్యా అప్ కమింగ్ టైంలో 2 సినిమాలకు ఈ ఓపెనింగ్స్ ను టార్గెట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు… అందులో ఒకటి రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్(ISmart Shankar Movie)…
సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్ శంకర్(Double Ismart Shankar Movie) అలాగే ఆగస్టు లో మళ్ళీ నాని నటిస్తున్న కమర్షియల్ మూవీ సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram) సినిమాలకు ఎంతో కొంత బెటర్ ఛాన్స్ ఉండగా తర్వాత టైంలో నాగ చైతన్య(Naga Chaitanya) తండెల్(Thandel Movie) మరికొన్ని సినిమాలు రేసులో ఉన్నా…
ప్రజెంట్ ఉన్న బజ్ దృశ్యా ఈ రెండు సినిమాలకు బెస్ట్ ఛాన్స్ ఉందని చెప్పొచ్చు….వీటిలో మరి ఏ సినిమా దసరా ఓపెనింగ్ డే 1 కలెక్షన్స్ ని టార్గెట్ చేయగలుగుతుందో లేదో చూడాలి… లేదా వేరే ఏమైనా సినిమా సడెన్ సర్ప్రైజ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుందో ఇయర్ ఎండ్ వరకు క్లారీటీ వస్తుంది…