Home న్యూస్ ఇదేమి రికార్డ్ సామి…ఫాస్టెస్ట్ 1 మిలియన్ ఎన్ని నిమిషాల్లో తెలిస్తే షాక్!!

ఇదేమి రికార్డ్ సామి…ఫాస్టెస్ట్ 1 మిలియన్ ఎన్ని నిమిషాల్లో తెలిస్తే షాక్!!

1169
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా లో సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ దే సందర్భంగా దుమ్ము దుమారం లేపే రికార్డులతో దూసుకు పోతున్నారు. ఇప్పటి వరకు ట్విట్టర్ లో జరిగిన బర్త్ డే ట్రెండ్స్ విషయం లో కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్. రీసెంట్ టైం లో ట్విట్టర్ లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ ట్వీట్స్ రికార్డును..

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కేవలం 15 నిమిషాల టైం మాత్రమే తీసుకుని అందుకోగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కేవలం 9-10 నిమిషాల టైం మాత్రమే తీసుకుని ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించారు. సరిగ్గా టైం ఎంత అనేది రివీల్ కాలేదు..

ఎందుకంటే ట్విట్టర్ ట్రెండ్స్ చూసే వెబ్ సైట్ భారీ ట్రాఫిక్ తో హ్యాంగ్ అవ్వగా ట్విట్టర్ అఫీషియల్ సైట్ లోనే వచ్చిన రిపోర్ట్ ఇది… కాగా ట్విట్టర్ లో రిపోర్ట్ కూడా యూట్యూబ్ లో మాదిరిగానే 1 నిమిషం లోపు టైం అప్ డేట్ అవ్వడానికి తీసుకుంటుంది. ఆ లెక్కన సరిగ్గా ఎన్ని నిమిషాలు అని చెప్పలేం…

ఓవరాల్ గా చూసుకుంటే పాత రికార్డ్ ను బ్రేక్ చేసిన మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ రికార్డ్ ను నమోదు చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నారు.. దాంతో పాటే వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను కూడా నమోదు చేయాలి అని చూస్తున్నారు ఫ్యాన్స్. వరల్డ్ రికార్డ్ 62 మిలియన్ కి అటూ ఇటూగా ఉండగా…

ఇప్పుడు మహేష్ పుట్టిన రోజు గిఫ్ట్ గా ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలన ట్రెండ్ తో ఊచకోత కోయాలని చూస్తున్నారు. వీళ్ళ స్పీడ్ చూస్తుంటే మట్టుకు 24 గంటల్లో కొత్త రికార్డులు నమోదు అయ్యే అవకాశం ఎంతైనా ఉందని అనిపిస్తుంది. మరి ఇక తొలి గంటలో ఎన్ని మిలియన్ ట్వీట్స్ తో విరుచుకు పడతారో చూడాలి మరి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here