మిస్టర్ మజ్ను…టోటల్ బిజినెస్…దంచికొట్టాలి అఖిల్!

0
619
Mr Majnu Business Details
Mr Majnu Business Details

అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడో సినిమా మిస్టర్ మజ్ను. తొలి రెండు సినిమాలతో కొంత వరకు ఆకట్టుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన హిట్ కొట్టలేక పోయిన అఖిల్ మూడో సినిమా విషయం లో పెర్ఫెక్ట్ గా లవ్ స్టొరీ ని సెట్ చేసుకుని ఎలాంటి పోటి లేకుండా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు, బిజినెస్ పరంగా కూడా సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయ్యే బిజినెస్ ని అందుకుంది. సినిమా ఏరియాల వారి బిజినెస్ ని గమనిస్తే… Nizam 6cr Ceded – 2.7cr Uttarandhra -2.4cr East – 1.5cr West – 1.2cr Guntur – 1.5cr Krishna – 1.35C Nellore – 65L OS – 3cr ROI – 1.75cr Total pre biz – 22.05cr..

టోటల్ గా 22 కోట్ల బిజినెస్ ని అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సుమారు 23 కోట్ల వరకు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, రిలీజ్ కి ముందే పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత టాక్ బాగుంటే కచ్చితంగా ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!