ఇక ఇప్పుడు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న సరికొత్త సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 13 న వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇదే కనుక నిజం అయితే మెగా ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. 2018 ని తన పేరిట లిఖించుకున్న రామ్ చరణ్ ఈ అప్ కమింగ్ సినిమాను 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే, మరి ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.